గుంతకల్లు: ఈ స్టాంపుల కొరత లేదు: గుత్తిలో సబ్ రిజిస్ట్రార్ మంజునాథ్
గుత్తిలో ఎలాంటి ఈ స్టాంపుల కొరత లేదని సబ్ రిజిస్ట్రార్ మంజునాథ్ చెప్పారు. గుత్తిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బండి 2 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. కొందరు స్టాంపులు కొరత ఉందని ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే స్టాంపుల కొరత లేదన్నారు.రూ.10,20,50,100 విలువైన స్టాంపులు స్టాక్ ఉందన్నారు. కస్టమర్లకు మాత్రం ఇస్తామన్నారు. స్టాంపు వెండర్లకు ఇవ్వడం లేదన్నారు.