ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబా వలి ఆధ్వర్యంలో రాష్ట్ర చిహ్నంలో ఉర్దూ లిపిని చేర్చాలని ఇన్చార్జి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర చిహ్నాలలో ఉర్దూ లిపి చేర్చడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర చిహ్నంలో ఉర్దూలిపిన చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.