బెల్లంపల్లి: కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలో రాస్తారోకో చేసిన బిఆర్ఎస్ నాయకులు
Bellampalle, Mancherial | Sep 2, 2025
బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలో బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు తెలంగాణ రాష్ట్రoలో రైతులు అందరికి సరిపడ యూరియాను...