నందికోట్కూరు: నందికొట్కూరు, జూపాడు బంగ్లా కు రెగ్యులర్ విద్యుత్తు ఏఈలను నియమించాలిCPIML జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా నందికొట్కూరుమున్సిపాలిటీ టౌన్ మండలంజూపాడుబంగ్లా మండలలా విద్యుత్తు రెగ్యులర్ ఏ.ఈలను నియమించాలనిసి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ, జిల్లా కార్యదర్శిపిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,మంగళవారం సి.పి.ఐ(ఎం.ఎల్ )లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారి నందికొట్కూరు,ఏ డి ఏ, శ్రీనివాసులుకు వినతిపత్రంఅందజేశారు,అనంతరం పిక్కిలి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి నందికొట్కూరు ఏ.ఈ గారు ఏ.డి.ఏ ప్రమోషన్ తో వెళ్లడంతో ఆ పోస్ట్ ఇంతవరకు భర్తీ చేయకపోవడంతో గడివేముల నుండి ఇన్చార్జిగా ఏ.ఈ నియమించారని గడివేములకునందికొట్కూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నఅధికారుల్నినియమించడం ఎ