కొమురవెల్లి: కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి
Komuravelli, Siddipet | Aug 31, 2025
కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ హైమావతి ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. నర్మేట...