అనంతపురం విజయోత్సవ సభకు రాప్తాడు నుండి భారీగా జన సమీకరణ! సన్నాహక సమావేశం నిర్వహించిన పరిశీలకుడు,పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి
Parchur, Bapatla | Sep 6, 2025
అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభకు రాప్తాడు నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు...