ర్జనల్ స్టాప్ ట్రైనింగ్ కాలేజీ నోటిఫికేషన్లో భాగంగా జిల్లా కేంద్రం రాయచోటిలోని 44 ఖాళీల అప్రెంటిస్‌కు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RTC పర్సనల్ ఆఫీసర్ సురేశ్‌బాబు తెలిపారు. ఇందులో డీజిల్ మెకానిక్–33, మోటర్ మెకానిక్-04, ఎలక్ట్రిషియన్-04, వెల్డర్-01, పెయింటర్-01డాక్యుమెంట్ సివిల్-01 ఉన్నాయన్నారు. ఐటీఐ పూర్తిచేసినవారు APS-RTC వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ₹.118 రుసుముతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.