సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సిద్దిపేట ఏసీపీ యం. రవీందర్ రెడ్డి,వర్టికల్ వారీగా ఎవరెవరు ఏఏ విధులు నిర్వహిస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వర్టికల్ వారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలి.
Siddipet, Telangana | Jul 3, 2025