6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Warangal, Warangal Rural | Sep 4, 2025
ఆరు నెలలుగా జీతాలు లేక ఆత్మహత్యకు పాల్పడిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి.ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన...