అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు
Anantapur Urban, Anantapur | Jun 10, 2026
అనంతపురం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో బాధ్యతలు చేపట్టారు ఉద్యోగుల సమస్యలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.