నందికోట్కూరు: ABM పాలెంలో వైయస్సార్సీపి ఎస్సి నియోజకవర్గంఅధ్యక్షులు మార్కెట్ రాజు ఆధ్వర్యంలో, బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
నంద్యాల జిల్లా నందికొట్కూర్ పట్టణంలోని ఏబియం పాలెం లో ఆదివారం వైఎస్ఆర్సిపి sc సెల్ నందికొట్కూరు నియోజక వర్గ అధ్యక్షుడు మార్కెట్ రాజు ఆధ్వర్యంలో ఈ దేశ తొలి దళిత ఉపప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు,కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపి టౌన్ ప్రెసిడెంట్ మన్సూర్ హాజరై బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్సూర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ గారి జీవితం గురించీ, ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి. అవమానాలు పొందినప్పటికీ బాబు జగ్జీవన్ రావు ఒక గొప్ప మహోన్నతమైన ఈ దేశపు ఉప ప్ర