నందికోట్కూరు: ఉప్పల దడియాలో విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కరెంట్ షాక్ తో మృతి
విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కరెంట్ షాక్ తో మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోచోటుచేసుకుంది.మిడుతూరుమండలపరిధిలోని వీపనగండ్ల గ్రామానికి చెందిన జుంపాలవారి సుబ్బన్న అలియాస్ కుమార్(52) విద్యుత్ శాఖలో ఉప్పలదడియ,మాసపేట, కలమందలపాడు గ్రామాల్లో పోల్ టు పోల్ (పిపి) కాంట్రాక్టు ఉద్యోగిగా గత 25 సంవత్సరాలుగాపనిచేస్తున్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఉప్పలదడియ గ్రామంలో రైతు పొలంలో విద్యుత్ స్తంభాన్ని కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు,పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.విద్