కొత్తగూడెం: పాల్వంచ మండలం పరిధిలోని కిన్నెరసాని జలాశయం రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకువిడుదల చేసిన అధికారుల
Kothagudem, Bhadrari Kothagudem | Sep 11, 2025
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయం కు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వచ్చి చేరుతుంది... జలాశయం సామర్థ్యం 407 అడుగులు...