ఆళ్లగడ్డ: బత్తలూరు గ్రామంలో రజకుల భూములను ఆక్రమిస్తే సహించం రజక ఐకాస నాయకులు
నంద్యాల జిల్లా బత్తలూరులో రజకుల భూములను అగ్రవర్ణాల వారు కబ్జా చేశారని, బాధితులను సొంత పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని రజక ఐకాసా నాయకులు ఆరోపించారు, ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు, ఎన్నోసార్లు తాసిల్దార్ మొరపెట్టుకున్నా ఫలితం లేదని రజకుల భూములను ఆక్రమిస్తే సహించేది లేదని ఐకాసా నాయకులు హెచ్చరిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, అనంతరం ఐకాసా నాయకులు మాట్లాడుతూ