పెళ్లికి వెళ్తుండగా తిమ్మయ్య గారి పల్లి వద్ద ఆటో బోల్తా, ఒకే కుటుంబంలోని ఐదుగురికి తీవ్ర గాయాలు
Thamballapalle, Annamayya | Aug 14, 2025
బంధువుల పెళ్లికి వెళుతున్న ఆటో బోల్తా పడి ఒకే కుటుంబంలోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో తల్లి బిడ్డల పరిస్థితి...