Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: గరుడ పక్షి ప్రదక్షణం రాములోరి కల్యాణం. భారీగా తరలి వచ్చిన భక్తజనం. పులకించిన చదలవాడ

Ongole Urban, Prakasam | Apr 3, 2026
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం చదలవాడలో శ్రీ రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తొమ్మిదో రోజు ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ప్రత్యేక ఆనవాయితీ. గరుడపక్షి ప్రదక్షిణల మధ్య జరిగే ఈ వేడుకలు భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఉన్న శ్రీ రఘునాయక స్వామివారి దేవాలయం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ ఆలయం సుమారు 1450 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని చెబుతారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: గరుడ పక్షి ప్రదక్షణం రాములోరి కల్యాణం. భారీగా తరలి వచ్చిన భక్తజనం. పులకించిన చదలవాడ - Ongole Urban News