గంజాయి అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు చేర్యాల పోలీసులు, నిందితుని వద్ద నుండి 122 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడైన పోచమడ్ల రాము, అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగింది.
164 views | Siddipet, Telangana | Jul 25, 2025