కొత్తగూడెం: సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించిన సిఐటియు నాయకులు
Kothagudem, Bhadrari Kothagudem | Sep 11, 2025
సింగరేణి వ్యాప్తంగా సిఐటియు నిర్వహిస్తున్న సొంత ఇంటి పథకం అమలు కోసం బ్యాలెట్ ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమంలో...