పుంగనూరు: మాజీ ఎంపీటీసీ భాస్కర్ పై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఎస్సీ సంఘాలు డిమాండ్
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటి పేరి గ్రామం వద్ద సొసైటీ సభ్యుల భూములలో కొంతమంది దున్నుతుండగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ ప్రశ్నించగా ఆయనపై పెద్ద అబ్బోడు, వెంకటరమణ, గంగిరెడ్డి, జయశంకర్, రాజమ్మ, తదితరులు దాడికి పాల్పడి కులం పేరుతో దూషించారని. మాజీ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ పై కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలని ఎస్సీ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.