నంద్యాల అర్బన్: ప్రతి ఇంటికి నాణ్యమైన వైద్య సేవలు రెడ్ క్రాస్ లక్ష్యం : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 29, 2026
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ అమలు కమిటీ సమావేశం నంద్యాల కేసికినవ్ ఖమ్మంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరి సెంటర్ ను జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షురాలు ప్రాజెక్ట్ అమలు కమిటీ చైర్పర్సన్ రాజకుమారి అధ్యక్షుడు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అమలుపై సంబంధిత అధికారులు రెడ్ క్రాస్ సిబ్బంది తో ఆమె చర్చించారు