అనంతపురం అర్బన్: పదో తరగతి మైనార్టీ విద్యార్థులను సన్మానించిన చమన్ ఫౌండేషన్ ముక్తియర్ అనంతపురం
Anantapur Urban, Anantapur | May 7, 2026
అనంతపురం నగరంలోని పదో తరగతి మంచి మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులను సన్మాన కార్యక్రమం నిర్వహించిన చమన్ పౌండేషన్ వ్యవస్థాపకులు ముక్తియర్. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.