Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: చీమకుర్తి దొంగతనం కేసులో 100% రికవరీ. వివరాలను తెలియజేసిన ఎస్పీ

Ongole Urban, Prakasam | May 23, 2026
ప్రకాశం జిల్లా చీమకుర్తి నగరంలో చోటు చేసుకున్న దొంగతనం కేసుకు సంబంధించి 100% రికవరీని ప్రకాశం జిల్లా పోలీసులు సాధించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను తెలియజేశారు. దొంగతనం జరిగిన వెంటనే అలర్ట్ అవ్వటంతో పాటుగా ప్రత్యేక గ్రంథాలను నియమించి ఎంక్వయిరీ చేయడంతో కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోవడంతోపాటు 100% చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు ఈ కేసులో చాకచక్యంగా పనిచేసినటువంటి సిఐ ప్రసాదు ఎస్సై మరియు ఇతర పోలీసు సిబ్బంది కి ప్రత్యేక రివార్డులు అవార్డులతో ఎస్పీ అభినందించారు.

MORE NEWS

No related stories for this location.