అస్వస్థతకు గురై పిచ్చాటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంగన్వాడీ కార్యకర్త మృతి
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలానికి చెందిన అంగన్వాడి కార్యకర్త శ్రీవాణి వారం రోజుల క్రితం అంగన్వాడీల న్యాయమైన కార్యసాధన కొరకు విజయవాడ లో ధర్నా కార్యక్రమానికి వెళ్లి అస్వస్థతకు గురైన విషయం తదితమే. ఆరోజు నుండి వెంటిలేషన్ సౌకర్యంతో వారం రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం తుది శ్వాస విడిచారు.