కనిగిరి: ఈనెల 7వ తేదీన చంద్రశేఖరపురంలో సిఐటియు మండల మహాసభలు: సిఐటియు గౌరవ అధ్యక్షులు తిరుపతిరెడ్డి
Kanigiri, Prakasam | Sep 3, 2025
చంద్రశేఖరపురంలో ఈనెల ఏడవ తేదీన ప్రతిష్టాత్మకంగా సిఐటియు మండల మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు చంద్రశేఖరపురం మండల గౌరవ...