అనంతపురం జిల్లా తగ్గుపర్తి గ్రామంలో మ్యాగ్నస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు రూరల్ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ ను గ్రామ సర్పంచ్ మౌనిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. వైద్య చికిత్స ల కోసం దూర ప్రాంతాలకు పోకుండా వేలా ది రూపాయలు ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులకు గురి అవుతున్న గ్రామీణలకు మంచి అవకాశం అని కార్డియాలజి నిపుణులు డాక్టర్ రిషిప్రసాద్ తెలిపారు. వైద్య బృందం సభ్యులు డాక్టర్ రితిన్ చౌదరి, ఫిజీషియన్, లిఖితలు, గ్రామం లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు వెంకటనాయుడు, నాయకులు, రాధాకృష్ణ, జయప్ప గ్రామస్తులు పాల్గొన్నారు.