నిజామాబాద్ రూరల్: నిజామాబాద్‌లో ఘనంగా ఆయుధ పూజ: పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో దసరా వేడుకల్లో భాగంగా ఆయుధ పూజ ఘనంగా జరిగింది. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.