ఆలేరు: భారీ వర్షానికి తెగిన ఆలేరు పట్టణంలోని బైరాం కుంట, ఇండ్ల లోకి చేరిన వరద నీరు, సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Alair, Yadadri | Sep 11, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణ కేంద్రంలో భారీ వర్షానికి రంగనాయకుల ఆలయం, బ్రహ్మంగారి ఆలయం 11,12 వార్డుల సమీపంలోని...