Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచర్ల మండలంలో శరవేగంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు

Dhone, Nandyal | May 15, 2026
ఓర్వకల్లు నుంచి డోన్ వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పనులు వేగవంతమయ్యాయి. బేతంచెర్ల మండలంలోని రంగాపురం రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ కోసం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ అండర్ పాస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైల్వే గేట్ సమస్య నుంచి వాహనదారులకు విముక్తి లభిస్తుంది.