ఆళ్లగడ్డ: ఎస్ లింగం దిన్నే గ్రామానికి చెందిన మహిళా అదృశ్యం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగం దిన్నె కు చెందిన తలారి లక్ష్మీదేవి అనే మహిళ అదృశ్యమైన కేసు నమోదు చేసినట్లు, గురువారం రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు, గత నెల 27న ఆసుపత్రికి వెళ్తారని ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని, చుట్టుప్రక్కల వారిని బంధువులను విచారించిన ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు, ఆమె ఆచూకీ తెలిసినవారు 9121101167, 9121101166 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు