Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాల్సిందే : నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్

Nandyal Urban, Nandyal | Jun 13, 2026
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని మున్సిపల్ అవార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పిటిసిలు అన్ని సీట్లు గెలవాల్సిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పిరోజ్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలో ఎస్ఐఆర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ పై అవగాహన ఎంత అవసరమో వివరించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాల్సిందే : నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ - Nandyal Urban News