బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం: ఏఈ లక్ష్మణ స్వామి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ ఏఈ లక్ష్మణస్వామి గురువారం వెల్లడించారు. అంకిరెడ్డిపల్లె విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల నేపథ్యంలో కొలిమిగుండ్ల, కనకాద్రిపల్లె, చింతలయపల్లి, అంకిరెడ్డిపల్లి, తిమ్మనాయునిపేట సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారు