నంద్యాల అర్బన్: నంద్యాలలో కాంట్రవర్సీలు సృష్టించి శిల్పాకుటుంబ లబ్ధి పొందుతుంది : టిడిపి యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి
Nandyal Urban, Nandyal | Jul 7, 2026
నంద్యాలలో కాంట్రవర్సీలు సృష్టించి శిల్పా కుటుంబంలో లబ్ధి పొందుతుందని టిడిపి యువ నాయకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమ జగత్ విఖ్యాత రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో గల వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కింద తన తండ్రి భూమా నాగిరెడ్డి శిలాఫలకం ఉండడం చూసి ఓర్వలేకనే శిల్ప రవి వైయస్ విగ్రహం ధ్వంశానికి కుట్ర పన్నారని ఆరోపించారు