నందికోట్కూరు: పదో తరగతి ఫలితాల్లో మిడుతూరు మండల టాపర్ మషీరా ను అభినందించిన, మాజీ జెడ్పిటిసి పర్వతం యుగంధర్ రెడ్డి
పదవ తరగతి ఫలితాల్లో మిడుతూరు మండల టాపర్ గా నిలిచిన దూదేకుల మషీరాను మిడుతూరు మండల మాజీ జడ్పిటీసీ సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డిఅభినందించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు గ్రామానికి చెందిన దూదేకుల మషీరా(582) మార్కులతో మంచి ఉత్తీర్ణత కనబరిచారు. మషీరా స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మండల టాపర్ గానిలవడంవిశేషం.మషీరాను జడ్పిటీసీ యుగంధర్ రెడ్డి శనివారం శాలువా పూల బోకేతో ఘనంగా సత్కరించారు,ఉన్నత లక్ష్యంతో చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మాజీ జెడ్పిటిసి యుగంధర్ రెడ్డి విద్యార్థికి సూచించారు,ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ మండల క