కనిగిరి: ఏపీలో మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలి: జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెన్న కృష్ణ
Kanigiri, Prakasam | Aug 20, 2025
పామూరు పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....