Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని తరిమెల గ్రామం సమీపంలోని రైస్ మిల్ వద్ద కుంగిపోయిన బ్రిడ్జి రాకపోకలకు ఇబ్బందులు

Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం తరిమెల గ్రామం సమీపంలో ఉన్న రైస్ మిల్ వద్ద బ్రిడ్జ్ కుంగిపోవడంతో గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారాయి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని తరిమెల గ్రామం సమీపంలోని రైస్ మిల్ వద్ద కుంగిపోయిన బ్రిడ్జి రాకపోకలకు ఇబ్బందులు - Anantapur Urban News