కరీంనగర్: లోయర్ మానేరు జలాశయంలో బోటింగ్ నిర్వాహకులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం, కనీస జాగ్రత్తలు పాటించని నిర్వాహకులు
Karimnagar, Karimnagar | Sep 14, 2025
కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం వద్ద పర్యటకుల సందడి నెలకొంది. నిండుకుండలా జలాశయం ఉండడంతో పర్యటకులు బోటింగ్ చేస్తున్నారు....