Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: భూ తగాదా నేపథ్యంలో ట్రాక్టర్ తో ఢీకొని హతమార్చేందుకు ప్రయత్నించారు : బాధితుడు రవి ఆవేదన

Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామంలో తనను తన తల్లిదండ్రులను తన కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో గుద్ది హతమార్చేందుకు ప్రయత్నించారని బాధితుడు రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ ప్రగాయాల పాలైన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగిందని వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: భూ తగాదా నేపథ్యంలో ట్రాక్టర్ తో ఢీకొని హతమార్చేందుకు ప్రయత్నించారు : బాధితుడు రవి ఆవేదన - Anantapur Urban News