పలమనేరు: పలమనేరు:స్థల వివాదంపై స్పందిస్తు,మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పై పలు ఆరోపణలు గుప్పించిన ప్రస్తుత ఎమ్మెల్యే పిఏ పార్థసారథి
పలమనేరు: పట్టణంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిఏ పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 1999 నుండి సుమారు 28 సంవత్సరాలుగా బొమ్మిదొడ్డి క్రాస్ లో ఉన్నటువంటి స్థలంలో వ్యాపారం నిర్వహించుకుంటూ జీవనం సాగించాము. లీగల్గా అన్ని పర్మిషన్లు తనకు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ లేనిపోనివి కల్పించుకొని నిరాధారణమైన ఆరోపణలు గుప్పించారు. ఏ రకంగా చూసిన అనుభవ పూర్వకంగా ఆ స్థలంపై పూర్తి హక్కులు తనకున్నాయని ఆధారాలు చూపించారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పలు భూకబ్జాలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు గుప్పించారు.