సిద్దిపేట అర్బన్: గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొంగిపొర్లుతున్న నంగునూరు మండలంలోని మోయ తుమ్మెద వాగు
Siddipet Urban, Siddipet | Aug 27, 2025
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నంగునూరు మండలంలోని వాగులు, చెక్ డ్యాం లు పొంగి పొర్లుతున్నాయి. ఇందులో...