ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణ పై, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఫిర్యాదు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ పై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి, రాష్ట్ర నాయకులు భూమా కిషోర్ రెడ్డి శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, నాలుగో తేదీన ఏబీఎన్ లో ప్రసారమైన కార్యక్రమంలో అధినేత రాధాకృష్ణ మహిళలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు, మహిళలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు, వెంటనే ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మహిళా నాయకులు పాల్గొన్నారు.