ఈపూరుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం, కారును ఢీకొన్న స్కూటీ,దంపతులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Chirala, Bapatla | Sep 12, 2025
చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. వారు స్కూటీపై వెళుతుండగా...