నందికోట్కూరు: ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ధర్నా
ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్ణడిమాండ్ చేశారు,నందికొట్కూరు మండలం శాతనకోట,బొల్లవరం,దామ గట్ల,కొణిదేల,నాగటూరు, బిజినవేముల,మల్యాల గ్రామ సచివాలయాల వద్ద నాగేశ్వరరావు,సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ మరియు సంపంగి వెంకటేశ్వర్లు,నాగన్న, బెస్తరాజు,సాజిదాబి,గోపాల్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి సచివాలయాల వద్ద ధర్నా అనంతరం పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు, జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల తగడంచ గ్రామ సచివాలయాల వద్ద బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్