లింగాల గ్రామపంచాయతీ పరిధిలో SIR ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ కోసం BLAలు BLOలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వీడియో కాల్ ద్వారా నాయకత్వం వహించి మార్గదర్శనం చేశారు. ప్రతీ ఓటర్ వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.