చెన్నూరు: ఎస్బిఐ బ్యాంకులో 12 కోట్ల 60 లక్షల విలువగల బంగారం, కోటి పది లక్షల నగదు మిస్ అయినట్టు తెలిపిన పోలీసులు
Chennur, Mancherial | Aug 23, 2025
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ లో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అధికారులు, చెన్నూరు పోలీస్...