డోన్: కడప స్టీల్ ప్లాంట్ ను రాయలసీమకు అంకితం చేసిన ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు :నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Dhone, Nandyal | Jun 30, 2026 కడప స్టీల్ ప్లాంట్ ను రాయలసీమకు అంకితం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం అన్నారు.రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే వైసీపీ నేత జగన్ రాయలసీమ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు.. కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా, ఉద్యోగాలు కల్పిస్తా అంటూ వై ఎస్ జగన్ రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేశాడని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధ్వజమేత్తారు