డోన్: నోయిడాలు అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను సిఐటియు నాయకులను వెంటనే విడుదల చేయాలి: డోన్లో సిఐటియు నాయకులు డిమాండ్
Dhone, Nandyal | Apr 16, 2026 నోయిడా, గ్రేటర్ నోయిడా,గురుగ్రామ్ మొత్తం జాతీయ రాజధాని ప్రాంతంలో కార్మికులు సాగిస్తున్న వీరోచిత స్వచ్ఛంద పోరాటాలపై ఉత్తరప్రదేశ్ హరినాలోని బిజెపి ప్రభుత్వాలు సాగిస్తున్న క్రూరమైన అణిచివేతను సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నామని అక్రమంగా అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని వారిపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డోంట్ సిఐటియు పట్టణ కార్యదర్శి శివారం మండల నాయకులు రామాంజనేయులు బిజెపి ప్రభుత్వాలను గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇది కేవలం పారిశ్రామిక వివాదం మాత్రం కాదని ఇది ప్రత్యక్ష వర్గ పోరాటమని కార్మికుల హక్కులను అణిచివేయడం ద్వారా కార్