గ్రామాలలో పరిశుద్ధాన్ని మెరుగుపరచడానికి ప్రజల సహకారం కూడా అవసరం : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి
Ongole Urban, Prakasam | Apr 18, 2026
గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం తోపాటు ప్రజల సహకారం కూడా అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శనివారం కెల్లంపల్లి గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, అధికారులు పాల్గొని గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి అధికారులు మాట్లాడారు