నందికోట్కూరు: రెండో వార్డుకుమ్మరిపేటలో సమస్యలు పరిష్కారం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రెండో వార్డు కుమ్మరిపేటలో సమస్యల మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పరిష్కరించారు, కుమ్మరి పేటలో నిరుపేగంగా ఉన్న మరుగుదొడ్డిని తొలగించారు, ఎన్నో రోజుల నుంచి అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపిన సమస్యను పరిష్కరించలేదని బుధవారం మున్సిపల్ అధికారులు స్పందించి జెసిబి సహాయంతో నిర్మాణాన్ని తొలగించారు అక్కడ పెరిగిన పిచ్చి చెట్లు కూడా శుభ్రం చేయించారు, సమస్యను పరిష్కరించినందుకు రెండో వార్డు కుమ్మరిపేట కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు