Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఆటో డ్రైవర్ల పై దాడులకు పాల్పడుతున్న ట్రాఫిక్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఏఐటీయూసీ నాయకుల నిరసన

Nandyal Urban, Nandyal | May 5, 2026
నంద్యాలలో ఆటో డ్రైవర్ల పై దాడులకు పాల్పడుతున్న ట్రాఫిక్ చాంద్ భాషను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఏఐటీయూసీ నాయకులు మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులపై,బైక్పై వెళ్తున్న ప్రజలపై అసభ్యకరంగా బూతులు మాట్లాడుతున్న సిఐని సస్పెండ్ చేసేంతవరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐ టీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు ధనుంజయ్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఆటో డ్రైవర్ల పై దాడులకు పాల్పడుతున్న ట్రాఫిక్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఏఐటీయూసీ నాయకుల నిరసన - Nandyal Urban News