సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి చేసిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను శిక్షించాలి : సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి
నంద్యాల జిల్లా నందికొట్కూరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి చేసిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని సిపిఐ ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,శనివారం సిపిఐ ( ఎంఎల్) పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూర్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన చేపట్టారు,ఈ కార్యక్రమానికి చెరుకుచెర్ల గాబ్రియల్ గారు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై దాడి. భారత రాజ్యాంగం పైన దాడి అని న్యాయవాది రాకేష్ కిషోర్ తక్షణమే అరెస్టు చేయాలని అత్యున్నత స్థ